IPL 2021 : Dinesh Karthik మెచ్చిన తెలుగు సినిమా, హీరో రిప్లై అదుర్స్ | KKR || Oneindia Telugu

2021-04-16 455

IPL 2021, Kolkata knight riders wise captain dinesh karthik review on telugu movie jathi ratnalu.
#Ipl2021
#DineshKarthik
#Naveenpolishetty
#Russell
#Kolkataknightriders
#Kkr

ఈ క్రమంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, కోల్‌కతా నైట్ ‌రైడర్స్‌ వైస్ కెప్టెన్ దినేష్ కార్తీక్ కూడా జాతి రత్నాలు సినిమాపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సినిమా బాగుందని, డైలాగ్స్ సూపర్ అని ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారని డీకే పేర్కొన్నాడు. డీకేకు తెలుగు కూడా వచ్చన్న విషయం తెలిసిందే.